మీజన్ తులమానం
మీజన్ తులమానం Download E-Book Meezan Telugu
మీజన్ తులమానం Download E-Book Meezan Telugu
ధర్మానికి ఏకైక మూలాధారం Download E-Book Source of Islam Telugu
ఇస్లాం ధర్మ మూలాలు సూత్రాలు Download E-Book Deen ke Usool va Mabadi Telugu
సందేహరుల సంపూర్ణ సత్య నిరూపణ Click here to Download E-book Itmam-e-Hujjat Telugu Edition
Meezan book ఉపోద్ఘాతం.2 ధర్మం వాస్తవికత Essence of Religion ధర్మం యొక్క సారాంశం *నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే. (Quran – 51 : 56) *మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) ”అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధపరచాము. ఆ తరువాత అల్లాహ్ కొందరికి సన్మార్గం చూపాడు. మరికొందరిపై అపమార్గం రూఢీ అయిపోయింది. ధిక్కరించినవారికి…
మరి మీరు నమాజును నెరవేర్చిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్ను స్మరిస్తూ ఉండండి. అయితే పరిస్థితులు కుదుటపడిన తరువాత మాత్రం నమాజును నెల కొల్పండి. నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది. (Quran – 4 : 103) *Importance of the Prayer * (ప్రార్థన ప్రాముఖ్యత) -TheForemostDirective- (1.అత్యున్నత ఆదేశం) మా ఆయతులుబోధించబడినప్పుడు సజ్దాలోపడిపోయే వారు, తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడే వారు, గర్వపడనివారుమాత్రమేమాసూక్తులనునమ్ము తారు.వారి…